వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ మండలం నాగారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం పాలు, నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నారు. రోజుకో రకం అల్పాహారం పంపిణీ చేస్తున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు గౌతమి తెలిపారు.
పోషకాహారం అందడంతో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరుగుతోందని, పాఠశాలకు హాజరు శాతం మెరుగుపడుతోందని ఆమె వివరించారు.
Comments
Loading comments...

