Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మ్యాచ్‌ తర్వాత ప్రేక్షకుడిపై క్రికెటర్ దాడి

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 6:59 AM జాతీయంGeneral
శ్రీనగర్ బక్షి స్టేడియంలో మ్యాచ్ అనంతరం క్రికెటర్ జహంగీర్ లోన్ ఓ ప్రేక్షకుడిపై దాడికి పాల్పడ్డారు. రాయల్ గుడ్‌విల్ సీసీ ఓటమి తర్వాత తన కుటుంబ సభ్యులను ప్రేక్షకుడు అసభ్య పదజాలంతో దూషించడంతో ఆవేశంలో దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెటర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...