Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూగజీవాలకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయండి

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 10:10 AM జోగులాంబ గద్వాల్ General
మూగజీవాలకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయండి - Udayam
వేసవిలో నీటి కొరతతో మూగజీవాలు ఇబ్బందులు పడకుండా పశువుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని TSS కళాబృందం సూచించింది. గురువారం మల్దకల్ మండలం పెద్దొడ్డి గ్రామంలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఆటపాటల ద్వారా నీటి పొదుపు, భూగర్భ జలాల సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన కల్పించింది. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరింది.

Comments

G
Loading comments...