Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు దరఖాస్తులను స్వీకరించిన అధికారులు

Follow Udayam on Google
p.g.murthy Sep 21, 2026 2:15 PM మంచిర్యాలGeneral
మూడు దరఖాస్తులను స్వీకరించిన అధికారులు - Udayam
లక్షెట్టిపేట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి మూడు దరఖాస్తులను స్వీకరించామని స్థానిక ఎంపీడీవో మధుసూదన్, తాసిల్దార్ దిలీప్ కుమార్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖకు సంబంధిత 3 సమస్యలపై అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. ఆ సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...