వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక సంగీత దిగ్గజం ముత్తుస్వామి దీక్షితార్ 250వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.250 స్మారక నాణేన్ని విడుదల చేశారు.
ఇండియా గవర్నమెంట్ మింట్ రూపొందించిన ఈ ప్రత్యేక నాణేన్ని ఆమె ఆవిష్కరించారు. ముత్తుస్వామి దీక్షితార్ సంగీత రంగానికి అందించిన సేవలకు గుర్తుగా దీనిని విడుదల చేశారు.
Comments
Loading comments...

