Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గండిపేటలో మూసీ బాధితుల నిరసన

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 11, 2026 1:01 PM హైదరాబాద్General
గండిపేటలో మూసీ బాధితుల నిరసన - Udayam
గండిపేటలో మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు పరివాహక ప్రాంత కాలనీల సమావేశంలో బాధితులు నిరసన తెలిపారు. ఆర్‌డీవో, ఎమ్మార్వోల ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులతో సమావేశాన్ని బహిష్కరించారు. తమకు ఇళ్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని బాధితులు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...