వార్తలకు తిరిగి వెళ్లండి

ముసాపేట మండలం జానంపేట సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టడంతో తుంకినిపూర్‌కు చెందిన చంద్రశేఖర్ గౌడ్ (37) తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్ సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు.
కారు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

