Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురుగు తిష్ఠ.. దోమల బెడద

Follow Udayam on Google
B RAJESH Sep 21, 2026 1:04 PM విజయనగరంGeneral
మురుగు తిష్ఠ.. దోమల బెడద - Udayam
రామభద్రపురం మండలం మిర్తివలస పంచాయతీలోని బీసీ కాలనీ, ప్రధాన రహదారి, రామమందిరం పరిసరాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారింది. కాలువల్లో పూడిక తొలగించక మురుగు పేరుకుపోవడంతో దోమలు, ఈగలు పెరిగిపోయాయని. దోమలు కారణంగా వ్యాధుల బారినపడుతున్నాం అని స్థానికులు వాపోతున్నారు. వెంటనే పారిశుధ్య చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...