వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు దమ్మపేట మండలంలో వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగి దెబ్బతింది. చేతికొచ్చిన పంట నాశనం కావడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.
లక్షలాది రూపాయల పెట్టుబడులు కోల్పోయిన రైతులు, ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణమే పరిహారం అందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

