వార్తలకు తిరిగి వెళ్లండి
ముర్షిదాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సును వేగంగా దూసుకొచ్చిన రైలు బలంగా ఢీకొట్టింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు జరిగిన ఈ ఘోర ప్రమాదంలో పలువురు పాఠశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు, రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...