వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో మురళీనగర్‌లో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బుధవారం కంచరపాలెం సీఐ రామారావు, జీవీఎంసీ, ఎలక్ట్రికల్ శాఖ సిబ్బంది కలిసి తొలగింపు చర్యలు చేపట్టారు.
కటింగ్ మెషిన్‌తో నేలకొరిగిన చెట్లను తొలగించడంతో రాకపోకలు కొనసాగుతున్నాయి. పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

