Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఢిల్లీలో లిక్కర్ బుకింగ్‌కు కొత్త యాప్

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 2:18 PM జాతీయంGeneral
ఢిల్లీలో లిక్కర్ బుకింగ్‌కు కొత్త యాప్ - Udayam
ఢిల్లీలో మద్యం దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు DSIIDC ‘ఢిల్లీ లిక్కర్ బుకింగ్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్ చేసి QR కోడ్‌తో నేరుగా దుకాణంలో మద్యం తీసుకోవచ్చు. హోమ్ డెలివరీ సదుపాయం లేదు. 25 ఏళ్లు నిండిన వారు మాత్రమే యాప్‌ను వినియోగించాలి. ప్రస్తుతం 208 దుకాణాల్లో ఈ సదుపాయం ఉంది. స్టాక్ వివరాలను యాప్‌లో తెలుసుకోవచ్చు.

Comments

G
Loading comments...