Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్కాల్‌లో కమ్యూనిటీ పోలీసింగ్

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:39 PM నిజామాబాద్General
ముప్కాల్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ - Udayam
ముప్కాల్ మండల కేంద్రంలో పోలీసులు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఏఎస్ఐ నరేందర్ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, పోలీసుల సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు కోరారు.

Comments

G
Loading comments...