వార్తలకు తిరిగి వెళ్లండి

మునుగోడులో పత్తి రైతులకు అధిక దిగుబడుల సాధనపై వ్యవసాయ అధికారులు సోమవారం ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. సాంద్రత పద్ధతులు పాటించాలని, తొలి 30 రోజులు కలుపు లేకుండా పంటను చూసుకోవాలని సూచించారు.
ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువుతో పాటు యూరియా, పొటాష్‌ను విడతలవారీగా అందించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ వేణుగోపాల్, ఏఈవో నరసింహ గౌడ్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

