Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మునుగోడులో కరువుపై రైతులకు అవగాహన

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:36 PM నల్గొండGeneral
మునుగోడులో కరువుపై రైతులకు అవగాహన - Udayam
మునుగోడు మండలం ఊకోండి గ్రామంలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అవగాహన కల్పించారు. వేముల పుష్ప బృందం సభ్యులు పాటలు, కళారూపాల ద్వారా నీటి పొదుపు, పంటల సంరక్షణ, కరువు నివారణ చర్యలను వివరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...