Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ స్ట్రీట్ లైట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
raju Sep 19, 2026 4:44 PM నిజామాబాద్General
నిజామాబాద్ మున్సిపల్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న స్ట్రీట్లెట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ నూడా ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ధర్నాచౌక్లో కార్మికులు చేపట్టిన దీక్ష శనివారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు దీక్షకు మద్దతు తెలిపారు. మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...