Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ డ్రైవర్‌కు రూ.3 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 09, 2026 2:44 PM జగిత్యాలGeneral
మున్సిపల్ డ్రైవర్‌కు రూ.3 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ - Udayam
అనారోగ్యంతో బాధపడుతున్న జగిత్యాల మున్సిపల్ డ్రైవర్ జుట్టు జగన్ కుటుంబానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అండగా నిలిచారు. సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన రూ.3 లక్షల ఎల్‌ఓసీని హైదరాబాద్‌లో జగన్ కుటుంబ సభ్యులకు అందజేశారు. పేదల వైద్యానికి సీఎంఆర్‌ఎఫ్ ఎంతో అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...