వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై కోస్టల్ రోడ్డులో అతివేగంగా దూసుకొచ్చిన BMW కారు ప్రమాదానికి గురై ముగ్గురు మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మెరైన్ డ్రైవ్ నుంచి హాజీ అలీ వైపు వెళ్తుండగా లోటస్ జెట్టీ సమీపంలో ప్రమాదం జరిగింది.
మృతుల్లో షనాయ్ గజ్జల్ (21), ధిర్యా సేథ్ (17), గుర్తుతెలియని 25 ఏళ్ల యువకుడు ఉన్నారు. 20 ఏళ్ల మరో యువకుడు చికిత్స పొందుతున్నాడు.
Comments
Loading comments...

