వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై-వడోదరా హైవేపై జరిగిన ఘోర ప్రమాదంలో 250 కి.మీ వేగంతో వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న బద్లాపూర్‌కు చెందిన యోగేశ్, జాకప్ కారులోనే మరణించగా, వారి శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి.
మరో వ్యక్తి ఆనంద్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. బర్త్‌డే పార్టీ అనంతరం అతివేగంతో వెళ్లడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

