Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హార్దిక్‌ ట్రేడ్‌పై ముంబై ఇండియన్స్‌ పోస్ట్‌

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 11:00 AM జాతీయంక్రీడలు
హార్దిక్‌ ట్రేడ్‌పై ముంబై ఇండియన్స్‌ పోస్ట్‌ - Udayam
హార్దిక్‌ పాండ్యాను ఐపీఎల్‌-2027కు ముందు ట్రేడ్‌ చేయనున్నారన్న వార్తల మధ్య ముంబై ఇండియన్స్‌ సోషల్‌ మీడియాలో అతడి ఫొటోలను పంచుకుంది. దీంతో హార్దిక్‌ భవిష్యత్తుపై ఊహాగానాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా, ఐపీఎల్‌ ట్రేడింగ్‌లో పూర్తి పారదర్శకత అవసరమని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నారు. ఆటగాళ్ల ట్రేడ్‌ విలువలను కూడా బహిర్గతం చేయాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...