Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో 26న రక్తదాన శిబిరం

Follow Udayam on Google
Madhu Sep 25, 2026 7:34 PM ములుగుGeneral
ములుగులో 26న రక్తదాన శిబిరం - Udayam
సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా శనివారం ములుగులో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలమంతుల రవీంద్రాచారి తెలిపారు. రాయల్ ప్లాజాలో ఉదయం 10 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...