వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు మండలం కొత్తూరు గ్రామంలోని దేవుని గుట్టపై గురువారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలముకుంది. గుట్ట పరిసరాలు మంచు తెరలతో కప్పుకుపోయి ఆహ్లాదకరంగా మారాయి.
ఉదయం కొద్దిసేపు సూర్యకిరణాలు కనిపించనంతగా మంచు ఆవరించడంతో ప్రకృతి దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Loading comments...

