వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా కుప్పంకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు స్వాగతం పలికారు.
సోమవారం తుమ్మసి హెలిప్యాడ్ చేరుకున్న ముఖ్యమంత్రి ని.. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు, చిత్తూరు నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments
Loading comments...

