వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు పాత నేరస్థుల ముఠాను తాండూర్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1,00,000 నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తాండూరు డిఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు.
ఈ సందర్బంగా పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో డిఎస్పి నర్సింగ్ యాదయ్య వెల్లడిoచారు
Comments
Loading comments...

