Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిరాజ్ సింహ గర్జన సభను విజయవంతం చేయాలి

Follow Udayam on Google
babu varun Sep 21, 2026 5:47 PM రాజన్న సిరిసిల్లGeneral
ముదిరాజ్ సింహ గర్జన సభను విజయవంతం చేయాలి - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 28న జరిగి ముదిరాజ్ సింహ గర్జన సభను విజయవంతం చేయాలని ఎంపీ ఈటెల రాజేందర్ ముదిరాజులకు పిలుపునిచ్చారు. హైదరాబాదులో సోమవారం సింహ గర్జన పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ముదిరాజులను బిసి-డి నుంచి బీసీ ఏకు మార్చాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...