Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ ఎస్సీ వసతి గృహాల భవనల నిర్మాణానికి వినతి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 21, 2026 5:31 PM నిర్మల్General
ముధోల్ ఎస్సీ వసతి గృహాల భవనల నిర్మాణానికి వినతి - Udayam
ముథోల్‌లో అద్దె భవనంలో కొనసాగుతున్న ఎస్సీ బాలికల హాస్టల్‌కు నూతన భవనం మంజూరు చేయడంతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎస్సీ హాస్టల్ ఏర్పాటు చేయాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) రాష్ట్ర కన్వీనర్, నిర్మల్ జిల్లా అధికార ప్రతినిధి గాడేకర్ మహేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్నారు.

Comments

G
Loading comments...