వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణ మండలం ముడుమాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ముడుమాల పాఠశాల భరోసా ఇస్తుందని ఎంఈఓ నిజాముద్దీన్ తెలిపారు. పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించారు.
Comments
Loading comments...

