వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి గురువారం రొద్దం మండలం మరవపల్లిలోని మండల పరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని సూచించారు.
Comments
Loading comments...

