వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ ఆర్టీసీ డిపోలో ఆన్కాల్ డ్రైవర్గా పనిచేస్తూ గుండెపోటుతో మృతిచెందిన శివ కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిపో మేనేజర్ రమేశ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.
మృతుడి కుటుంబానికి రూ.80 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అర్హులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. డ్రైవర్ల ఆరోగ్య భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

