వార్తలకు తిరిగి వెళ్లండి

మరికల్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన మాక్ పార్లమెంట్ ఆకట్టుకుంది. ప్రధానమంత్రిగా శివకుమార్, ప్రతిపక్ష నేతగా అనిల్, రాష్ట్రపతిగా నిత్య, స్పీకర్‌గా అపూర్వ వ్యవహరించారు. విద్యార్థులకు పార్లమెంట్ పనితీరుపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు కార్యక్రమం నిర్వహించినట్లు హెచ్ఎం నాగరత్నమ్మ తెలిపారు.
ఈ సందర్భంగా కృత్రిమ మేధస్సు, కల్పన 2026 బిల్లును ప్రవేశపెట్టారు.
Comments
Loading comments...

