వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం, ఆధునిక మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారీ అన్నారు.
సోమవారం ఎస్.కోటలో రూ.53 లక్షల R & B నిధులతో నూతనంగా నిర్మించిన మండల విద్యావనరుల కేంద్రం (MRC ) భవనాన్ని, ఉపాధ్యాయుల సమావేశ మందిరాన్ని అమె ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో DEO యూ.మాణిక్యం నాయుడు పాల్గొన్నారు.
Comments
Loading comments...

