Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌హెచ్‌-161బీ విస్తరణకు ఎంపీ సురేశ్ లేఖ

Follow Udayam on Google
రచన దేవి Aug 13, 2026 10:10 AM సంగారెడ్డిGeneral
ఎన్‌హెచ్‌-161బీ విస్తరణకు ఎంపీ సురేశ్ లేఖ - Udayam
జహీరాబాద్‌ పరిధిలోని నారాయణఖేడ్‌లో ఎన్‌హెచ్‌-161బీ మిగిలిపోయిన రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ఎంపీ సురేశ్ షెట్కార్ లేఖ రాశారు. టౌన్‌లో ఇరుకైన రోడ్డు వల్ల తరచూ ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీతో విస్తరణ పూర్తికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...