Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లిఫ్ట్ ప్రమాదం నుండి తప్పించుకున్న ఎంపీ

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 18, 2026 2:00 PM జాతీయంGeneral
లిఫ్ట్ ప్రమాదం నుండి తప్పించుకున్న ఎంపీ - Udayam
తిరువనంతపురంలోని ఒక హోటల్ లిఫ్ట్‌లో ఎంపీ శశిథరూర్ మరో ఎనిమిది మందితో కలిసి అరగంట పాటు చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది హైడ్రాలిక్ స్ప్రెడర్ సాయంతో తలుపులు తెరిచి వారిని సురక్షితంగా రక్షించారు. బయటకు వచ్చిన అనంతరం థరూర్ రెస్క్యూ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన వల్ల తన తదుపరి సమావేశాలకు ఆలస్యమైందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...