Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీ ఎయిమ్స్‌కు లాలూ ప్రసాద్ యాదవ్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 18, 2026 1:45 PM జాతీయంGeneral
దిల్లీ ఎయిమ్స్‌కు లాలూ ప్రసాద్ యాదవ్ - Udayam
రక్తపోటు హెచ్చుతగ్గుల కారణంగా పట్నా ఆసుపత్రిలో చేరిన ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను మెరుగైన వైద్యం కోసం శనివారం దిల్లీ ఎయిమ్స్‌కు తరలించనున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, తదుపరి పరీక్షల కోసం దిల్లీ తీసుకెళ్తున్నామని కుమార్తె మిసా భారతి తెలిపారు. లాలూ గతంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

Comments

G
Loading comments...