వార్తలకు తిరిగి వెళ్లండి
‘విక్రమ్-2’ ప్రయోగానికి ముహూర్తం ఖరారు

భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో విక్రమ్-1 విజయవంతమైన అనంతరం, స్కైరూట్ ఏరోస్పేస్ తన తదుపరి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘విక్రమ్-2’ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది (2027)లో ఈ అధునాతన రాకెట్‌ను అంతరిక్షంలోకి ఆవిష్కరించనున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది.
ఈ రాకెట్ లో ఎర్త్ ఆర్బిట్ వరకు 900 కేజీలు, సన్ సింక్రోనస్ ఆర్బిట్ వరకు 600 కేజీల బరువైన పేలోడ్లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది.
Comments
Loading comments...