Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫుట్ బాల్ ఆటగాడికి మిలాన్‌తో ఐదేళ్ల ఒప్పందం

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 4:08 PM జాతీయంక్రీడలు
ఫుట్ బాల్ ఆటగాడికి మిలాన్‌తో ఐదేళ్ల ఒప్పందం - Udayam
బెల్జియం ఆటగాడు డియాగో మోరైరా ఫ్రెంచ్‌ క్లబ్‌ స్ట్రాస్‌బర్గ్‌ నుంచి ఏసీ మిలాన్‌కు మారాడు. 22 ఏళ్ల వింగర్‌తో మిలాన్‌ 2031 జూన్‌ 30 వరకు ఐదేళ్ల ఒప్పందం చేసుకుంది. బదిలీ మొత్తం అధికారికంగా వెల్లడించకపోయినా, రూ.50 మిలియన్‌ యూరోలుగా పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. మోరైరా నాలుగుసార్లు బెల్జియం తరఫున ఆడాడు. 2023లో చెల్సియాలో చేరిన అతడు, అనంతరం లియోన్‌కు రుణంపై వెళ్లి స్ట్రాస్‌బర్గ్‌లో స్థిరపడ్డాడు.

Comments

G
Loading comments...