వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో 29 రెవెన్యూ సమస్యలపై అర్జీలు అందినట్లు తహశీల్దార్ రమనాయుడు తెలిపారు.
భూ సమస్యలు, ధ్రువపత్రాలు, ఇతర రెవెన్యూ అంశాలపై వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

