వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు పెరిగిపోయాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మోటకొండూరు సబ్‌స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆయన, అధికారిక రికార్డులను ముందుగానే మాయం చేశారని విమర్శించారు.
సాగుకు పూర్తిస్థాయిలో విద్యుత్ అందడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

