Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోతే ప్రజావాణికి ఒకే అర్జీ

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 7:37 PM సూర్యాపేటGeneral
మోతే ప్రజావాణికి ఒకే అర్జీ - Udayam
మోతే మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఒక దరఖాస్తు వచ్చినట్లు ఎంపీడీవో సందీప్‌కుమార్ తెలిపారు. కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ట్రాన్స్‌ఫార్మర్లను మార్చాలని కోరుతూ దరఖాస్తు అందినట్లు పేర్కొన్నారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...