వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌లోని జమూయిలో నైతిక పోలీసుల (మోరల్ పోలీసింగ్) పేరుతో ఓ యువజంటపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు యత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ అరాచక ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రతకు ముప్పుగా మారుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

