Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోక్ష గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే పటేల్

Follow Udayam on Google
నిర్మల్ Sep 21, 2026 7:37 PM నిర్మల్General
మోక్ష గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే పటేల్ - Udayam
లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలోని మోక్ష గణపతిని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించి మోక్ష గణపతి జ్ఞాపికను అందజేశారు. మోక్ష గణపతి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...