Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోడల్‌ స్కూల్‌కు సీసీ రోడ్డు నిర్మించాలి

Follow Udayam on Google
Devender Bale Sep 21, 2026 12:22 PM జగిత్యాలGeneral
మోడల్‌ స్కూల్‌కు సీసీ రోడ్డు నిర్మించాలి - Udayam
మేడిపల్లిలో మోడల్ స్కూల్‌కు వెళ్లే రహదారి గుంతలు, బురదతో అధ్వానంగా మారిందని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆడెపు రాజమౌళి, మండల ప్రధాన కార్యదర్శి ఎం.ఆశీర్వాద్ ప్రజావాణిలో MPDO అంజుమాకు వినతిపత్రం అందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున తక్షణమే మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారంగా సీసీ రోడ్డు నిర్మించాలని కోరారు.

Comments

G
Loading comments...