Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోడల్ స్కూల్ విద్యార్థులకు డ్రెస్సుల పంపిణీ

Follow Udayam on Google
D GANESH Sep 21, 2026 6:09 PM మహబూబ్‌నగర్General
మోడల్ స్కూల్ విద్యార్థులకు డ్రెస్సుల పంపిణీ - Udayam
వెన్నచేడ్ తెలంగాణ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన స్కూల్ డ్రెస్సులను గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఫాతిమా, ఉప సర్పంచ్ రవికాంత్ రెడ్డి, VO వడ్ల పాండు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...