వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు గ్రామంలో కోతులు ఇళ్లలోకి చొరబడుతున్నాయి. గ్రామంలోని ఇళ్ల పైకప్పులు, ప్రహరీ గోడలపై గుంపులుగా సంచరిస్తూ, వంట గదుల్లోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
కోతుల బెడదతో పిల్లలు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం కూడా ఇదే రిపీట్ కావడంతో అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

