వార్తలకు తిరిగి వెళ్లండి

మొగల్తూరు పంచాయతీ భవానీ కాలనీలో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని గురువారం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు.
కార్యక్రమంలో టీడీపీ ఇన్‌ఛార్జ్ పొత్తూరి రామరాజు, ఐసీడీఎస్ సీడీపీఓ ఊర్మిళ, గ్రామ ప్రత్యేకాధికారి త్రిశూలపాని, కార్యదర్శి పరమానందరావు, వెలుగు ఏపీఎం, అంగన్‌వాడీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

