Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీకి ఇండోనేసియా గౌరవం

లక్ష్మి దేవి Jul 07, 2026 1:24 AM అల్ ఇండియా 1 viewsabout 5 hours ago
మోదీకి ఇండోనేసియా గౌరవం - Udayam Digital

Photo Gallery

మోదీకి ఇండోనేసియా గౌరవం - main
మోదీకి ఇండోనేసియా గౌరవం - gallery image
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేసియా ప్రభుత్వం గగనతలంలో అరుదైన గౌరవం కల్పించింది. జకార్తా చేరుకున్న మోదీ విమానానికి ఆ దేశ ఎఫ్‌-16, సుఖోయ్-30 యుద్ధవిమానాలు ప్రత్యేకంగా ఎస్కార్ట్‌గా నిలిచాయి. మిత్రదేశ సారథికి సాదర స్వాగతం పలికేందుకు యుద్ధవిమానాలను పంపడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Comments

G
Loading comments...