వార్తలకు తిరిగి వెళ్లండి

వేసవి తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం వేళ బహిరంగ ప్రదేశాల్లో పనులు నిషేధించే 'మిడ్‌డే బ్రేక్' నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై యూఏఈ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది. నిబంధనలు అతిక్రమించి కార్మికులతో పనిచేయిస్తే ఒక్కొక్కరికి 5,000 దిర్హమ్‌ల చొప్పున భారీ జరిమానా విధిస్తామని మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
కార్మికుల భద్రత, ఆరోగ్యాన్ని రక్షించేందుకే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...

