వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు నేడు మంత్రి వాకిటి శ్రీహరి గారికి అసెంబ్లీ ఆవరణలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
మంత్రిని కలిసిన వారిలో మార్కెట్ యాడ్ చైర్మన్ రహమతుల్లా, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

