Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మణిపూర్‌లో ఇద్దరు మిలిటెంట్ల అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 21, 2026 11:59 AM జాతీయంGeneral
మణిపూర్‌లో ఇద్దరు మిలిటెంట్ల అరెస్ట్ - Udayam
మణిపూర్‌లోని ఇంఫాల్‌ వెస్ట్, ఈస్ట్‌ జిల్లాల్లో నిషేధిత PREPAKకు చెందిన ఇద్దరు మిలిటెంట్లను భద్రతా బలగాలు అరెస్ట్‌ చేశాయి. వసూళ్లకు పాల్పడినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఒకరి వద్ద 9 ఎంఎం పిస్టల్, 12 తూటాలతో కూడిన మ్యాగజైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఆపరేషన్‌లో తొమ్మిది 9 ఎంఎం పిస్టళ్లు, తుపాకులు, గ్రెనేడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...