వార్తలకు తిరిగి వెళ్లండి

మన్నెగూడెంలోని పలు వినాయక మండపాలను మేడిపల్లి ఎస్సై మాడ శ్రీధర్ రెడ్డి సోమవారం సాయంత్రం సందర్శించారు. సింహగర్జన యూత్, త్రిశూల్ యూత్, చైతన్య గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి గణపతులను దర్శించుకున్నారు. నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిర్వాహకులకు వివరించారు.
డీజేలు వినియోగించకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు నిర్వహించాలని సూచించారు. మనోజ్ రెడ్డి, నరేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

